May 25, 2026
Explore
మురుగునీటిశుద్ధి ప్రక్రియ పరిశీలించిన పవన్.

మురుగునీటిశుద్ధి ప్రక్రియ పరిశీలించిన పవన్.

May 25, 2026 | Andhra Pradesh

గోదావరి ముచ్చట్లు:

గోదావరి పుష్కర ఘాట్ పరిశీలనలో భాగంగా కోటిలింగాల ఘాట్ వద్ద బోట్ దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!

నల్ల కాలువ చానల్ వరకు నడిచి వెళ్లిన పవన్ కళ్యాణ్.. నల్లకాలువ చానల్ వద్ద మురుగునీటిశుద్ధి ప్రక్రియ పరిశీలించిన పవన్.

శుద్ధి చేసిన నీటిని నదిలో కలిపే ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్.

మురుగునీటి శుద్ధి చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్.

Tags: Pawan Inspects Sewage Treatment Process