అమరావతిముచ్చట్లు:
క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి.. ఈదురుగాలులకు చెట్లు, స్తంభాలు, హోర్డింగులు పడ్డాయన్న అధికారులు.
పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పిన అధికారులు.
విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరగా చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశం.
Tags: Minister Gottipati Inquires into Power Supply Disruption!