May 25, 2026
Explore
ఏసీబీ అధికారి పేరుతో ఫోన్‌కాల్ బెదిరింపులు..!

ఏసీబీ అధికారి పేరుతో ఫోన్‌కాల్ బెదిరింపులు..!

May 25, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

మాచవరం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.

ఫిర్యాదుతో నిందితుడి ఖాతాలో ఉన్న రూ.లక్షన్నర ఫ్రీజ్.

రూ.50 వేలను ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసినట్లు గుర్తించిన పోలీసులు.

Tags: Threatening Phone Calls Posing as an ACB Official!