అమెరికా ముచ్చట్లు:
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ట్రంప్ ప్రకటించారు.
త్వరలోనే యుద్ధం ముగిసి హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడించారు.
అగ్రదేశాల మధ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Tags: The Strait of Hormuz will open soon: Trump