May 24, 2026
Explore
ఏపీ ఈఏపీసెట్-2026.. ప్రిలిమినరీ ‘కీ’ విడుదల వాయిదా

ఏపీ ఈఏపీసెట్-2026.. ప్రిలిమినరీ ‘కీ’ విడుదల వాయిదా

May 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ ఈఏపీసెట్-2026 ప్రిలిమినరీ ‘కీ’ విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం నేడు విడుదల కావాల్సిన ‘కీ’, రెస్పాన్స్ షీట్లను ఈ నెల 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో వీటిని చూసుకోవచ్చు. ‘కీ’పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27 ఉదయం 11 గంటలలోపు సమర్పించాలి. 12 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 3.55 లక్షల మంది హాజరయ్యారు.

Tags: AP EAPCET-2026: Release of Preliminary ‘Key’ Postponed