మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె లో విధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆదివారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు. భర్త మరణ వార్త తెలియగానే ఆస్పత్రికి చేరుకున్న భార్య భర్త విగజీవిగా ఉండటం చూసి గుండెలవిసేలా విలపించడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలిసి వేసింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
Tags: Excise Constable Dies While on Duty