May 23, 2026
Explore
ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే రైతులకు అగ్రి గోల్డ్ లోన్ అందిస్తోన్న బ్యాంక్ ఆఫ్ బరోడా

ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే రైతులకు అగ్రి గోల్డ్ లోన్ అందిస్తోన్న బ్యాంక్ ఆఫ్ బరోడా

May 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బ్యాంక్ ఆఫ్ బరోడా రైతుల కోసం ప్రత్యేకంగా ‘అగ్రి గోల్డ్ లోన్’ను అందిస్తోంది. ఈ పథకం కింద రూ.3 లక్షల వరకు రుణానికి ప్రాసెసింగ్ ఫీజు ఉండదని, గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు రుణం పొందవచ్చని బ్యాంకు తెలిపింది. వ్యవసాయ, అనుబంధ పనుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే ఈ రుణాన్ని 12 నెలల్లోపు తిరిగి చెల్లించాలని, గడువుకు ముందే చెల్లిస్తే జరిమానా ఉండదని పేర్కొంది.

Tags; Bank of Baroda is offering Agri Gold Loans to farmers without any processing fees.