May 23, 2026
Explore
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటన ఖరారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటన ఖరారు.

May 23, 2026 | Andhra Pradesh

రాజమహేంద్రవరం ముచ్చట్లు:

పవన్ కళ్యాణ్ రేపు రాత్రి రాజమహేంద్రవరంలో బసచేస్తారు.

సోమవారం నుంచి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు.

: మంత్రి కందుల దుర్గేష్

Tags: Deputy Chief Minister Pawan Kalyan’s visit to Rajamahendravaram has been confirmed.