May 23, 2026
Explore
కారు దాడిలో, న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి..!

కారు దాడిలో, న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి..!

May 23, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

మాసబ్ ట్యాంక్‌లో న్యాయవాది మొయినుద్దీన్‌ను కారుతో ఢీకొట్టిన దుండగులు.

ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందిన న్యాయవాది మొయినుద్దీన్.

వక్ఫ్‌బోర్డు తరఫున కేసులు వాదించిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్.

నిందితుల కోసం పోలీసుల గాలింపు.

Tags: Advocate Khaja Moinuddin Dies in Car Attack!