May 23, 2026
Explore
శ్రీధర్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుండి పిలుపు

శ్రీధర్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుండి పిలుపు

May 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, అరవ శ్రీధర్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుండి పిలుపు..!

అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు, బాలరాజుపై పలు ఆరోపణల నేపథ్యంలో.. ఇద్దరు ఎమ్మెల్యేలను పవన్ కల్యాణ్ పిలవడంపై ఆసక్తికర చర్చ.

ఇప్పటికే అరవ శ్రీధర్‌పై పవన్ కల్యాణ్‌కు నివేదిక ఇచ్చిన త్రిసభ్య కమిటీ.

పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష అనంతరం, ఇరువురు ఎమ్మెల్యేలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం.

Tags: Sridhar Receives Call from Jana Sena Chief Pawan Kalyan