చిత్తూరు ముచ్చట్లు:
హోదా, కార్లు, డబ్బు ఎన్ని ఉన్నా.. అన్నింటికీ మించింది ఆరోగ్యం.
ఈ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమంతో పాటు, ఆరోగ్యం కూడా ముఖ్యం.
‘సంజీవని’ పథకాన్ని ఈ ఏడాది జులై నుంచి పూర్తిస్థాయిలో అమలుచేస్తాం.. ‘సంజీవని పథకం’ కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి వద్ద నుంచే చేయించుకోవచ్చు.
రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటారు.
ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించటమే మా లక్ష్యం.
: సీఎం చంద్రబాబు
Tags: Chief Minister Chandrababu Naidu participating in the ‘Sanjeevani’ program.