May 23, 2026
Explore
మహానాడు”ను విజయవంతం చేయాలి.

మహానాడు”ను విజయవంతం చేయాలి.

May 23, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

క్లస్టర్ ఇంఛార్జ్ లతో సమావేశంలో టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దిశానిర్దేశం.

అందరం కలిసికట్టుగా “మహానాడు”ను విజయవంతం చేయాలి.

పండుగ వాతావరణంలో “మహానాడు” నిర్వహించాలి.

క్లస్టర్ బలోపేతానికి ఇదో మంచి అవకాశం.

కేఎస్ఎస్, బూత్, గ్రామ, అనుబంధ కమిటీ సభ్యులను ఆహ్వానించాలి.

: టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్

Tags: Mahanadu” must be made a success.