May 23, 2026
Explore
ఎన్టీఆర్ ఆరోగ్య పథకం’ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

ఎన్టీఆర్ ఆరోగ్య పథకం’ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

May 23, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

ప్రస్తుతం విద్య, వైద్య ఖర్చులు భరించలేక, ప్రజలు పేదరికం బారిన పడుతున్నారు..!

మీకు నచ్చిన ఆస్పత్రిలో చికిత్సపొందే విధంగా.. ‘ఎన్టీఆర్ ఆరోగ్య పథకం’ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.

మారుమూల గ్రామాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాం.

: ‘సంజీవని’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

Tags: Free medical treatment up to ₹25 lakhs under the ‘NTR Health Scheme’.