తమిళనాడు ముచ్చట్లు:
బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన యువకుడు.
చాక్లెట్ కొనిస్తానని బాలికను కిడ్నాప్ చేసి బైక్‌పై తీసుకెళ్లిన కామాంధుడు.. బాలికపై అత్యాచారం చేసి, చెరువులో పడేసిన నిందితుడు కార్తీక్.
నిందితుడు కార్తీక్‌కు సహకరించిన మోహన్‌రాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.
బాలిక హత్యను ఖండిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని సులూరు పోలీస్ స్టేషన్ ఎదుట బాలిక కుటుంబసభ్యులు, స్థానికుల ఆందోళన.
తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.
Tags: Atrocity in Coimbatore District!