May 23, 2026
Explore
23న కంటి వైద్యశిబిరం

23న కంటి వైద్యశిబిరం

May 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ శంకర్‌నేత్రాలయ వారిచే ప్రతి నెల నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరం ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతుందన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో పాల్గొని , చికిత్సలు చేసుకోవాలని కోరారు.

Tags: Eye Camp on the 23rd