May 23, 2026
Explore
టీచర్ జ్యోతిలక్ష్మిని విధుల నుంచి శాశ్వతంగా తొలగింపు

టీచర్ జ్యోతిలక్ష్మిని విధుల నుంచి శాశ్వతంగా తొలగింపు

May 23, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం బండ్లపల్లి పాఠశాల టీచర్ జ్యోతిలక్ష్మిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు.2024 నుంచి ఆమె విధులకు గైర్హాజరవ్వడం, అనుమతి లేకుండా అమెరికాకు వెళ్లడంతో షోకాజ్ నోటీస్ జారీ చేశామన్నారు.చివరగా డివైఈవో విచారణ చేసి నివేదిక ఇవ్వడంతో ఆమెను తొలగించినట్లు వెల్లడించారు.

Tags: Teacher Jyothilakshmi Permanently Removed from Service