విజయనగరం ముచ్చట్లు:
జులై 8 నుంచి తమ విమాన సర్వీసులు భోగాపురం నుంచి నడుస్తాయని ప్రకటించిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ ‘స్కూట్’.
జూన్ నెలాఖరుకు భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి.
Tags: Flight Services from Bhogapuram Airport in July!