తిరుపతి ముచ్చట్లు:
తిరుమల, తిరుపతి పవిత్రతను భూమన కరుణాకరరెడ్డి దెబ్బతీస్తున్నారని హిందూ సంఘాల ఆగ్రహం.
గంజాయి స్మగ్లింగ్‌కు సూత్రధారి భూమన కుటుంబమేనని.. భూమనను తిరుపతి నుంచి తరిమికొట్టాలంటున్న హిందూ సంఘాలు.
భూమనను వెంటనే అరెస్టు చేయాలని హిందూ సంఘాల నినాదాలు.
Tags: Hindu Organizations Rally in Tirupati!