May 23, 2026
Explore
మానస,రామ్మూర్తి లకు 14 రోజుల రిమాండ్.

మానస,రామ్మూర్తి లకు 14 రోజుల రిమాండ్.

May 23, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

ఫోక్సో కేసు లో నిందితుడైన జీఎస్టీ సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి, ఆయన భార్య కోడూరు డిప్యూటీ తాసిల్దార్ మానస లు రిమాండ్.జూన్ 4 వరకు రిమాండ్ విధించిన ఇంచార్జ్ ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్.

Tags: Manasa and Ramamurthy remanded for 14 days.