May 23, 2026
Explore
నెల్లూరు నగరం లో రోడ్డు ప్రమాదం

నెల్లూరు నగరం లో రోడ్డు ప్రమాదం

May 23, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

RTC బస్సు కింద పడి ద్విచక్ర వాహన దారుడు మృతి

జిల్లా కోర్టు,RTC బస్టాండ్ సమీపం లో జరిగిన ఘటన

మృతుని వివరాలు తెలియాల్సి ఉంది

ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Tags: Road accident in Nellore city