May 23, 2026
Explore
మదనపల్లిలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్”

మదనపల్లిలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్”

May 23, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

పరిశుభ్రమైన మదనపల్లి కోసం ప్రజల భాగస్వామ్యం అవసరం : కలెక్టర్

నాలుగు వారాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు

విజిబుల్ క్లీన్లీనెస్ లక్ష్యంగా మున్సిపల్ ప్రత్యేక డ్రైవ్

పారిశుద్ధ కార్మికులతో కలిసి స్వయంగా చెత్త తొలగించిన కలెక్టర్, జేసి

చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తే జరిమానాలు తప్పవు : కలెక్టర్ హెచ్చరిక

అవసరమైతే షాపుల సీజ్ చర్యలు : జిల్లా కలెక్టర్

సోర్స్ సెగ్రిగేషన్, రేడియల్ స్పాట్స్ క్లీనింగ్‌పై ప్రత్యేక దృష్టి

మదనపల్లిని శాశ్వత పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దుదాం : కలెక్టర్

పరిశుభ్రతలో ప్రతి పౌరుడు బాధ్యత వహించాలి

Tags: District Collector Nishant Kumar Launches “Operation Clean Sweep” in Madanapalle.