చిత్తూరు ముచ్చట్లు:
ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
మధ్యాహ్నం ప్రజావేదికలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
సంతగేటు ప్రైవేటు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకోనున్న సీఎం.
సంతగేటు వద్ద నిర్వహించే కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు
Tags: CM Chandrababu will tour Chittoor district today.