మచిలీపట్నం ముచ్చట్లు:
నిరుద్యోగ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూసి లోబర్చుకునేందుకు ప్రయత్నం కామ లెక్చరర్ దురాగతాన్ని బట్ట బయలు చేసిన భార్య.
నిరుద్యోగ యువతికి అండగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సహకారంతో దురాగతాన్ని అడ్డుకున్న వైనం.. గతంలో మచిలీపట్నంలోని ఓ మహిళా కాలేజీలో లెక్చరర్ గా పనిచేసి ప్రస్తుతం అవనిగడ్డ లోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న జాషువా..
ఉద్యోగ వేటలో ఉన్న యువతి నిస్సహాయతను అదునుగా చేసుకుని లోబరుచుకునే ప్రయత్నాలు చేసిన లెక్చరర్ జాషువా.
మచిలీపట్నం గొడుగు పేటలోని ఓ దేవాలయానికి సమీపంలో ఇంటిని అద్దెకి తీసుకుని ఉద్యోగం కావాలంటే తన కోరిక తీర్చాలంటే యువతిని లోబరుచుకునే ప్రయత్నం చేసిన లెక్చరర్.
విషయం తెలుసుకుని అద్దె ఇంట్లో ఉంటున్న భర్తను తుక్కు రే కొట్టిన భార్య..
Tags: Commerce Lecturer’s Lewd Antics Exposed in Machilipatnam.