కడప ముచ్చట్లు:
వేంపల్లి మండలం చింతలమడుగు పల్లె వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద తాళాలు వేసి రైతుల నిరసన…
రుణాల వడ్డీల రెన్యువల్ చేయకుండా కోట్లు మింగేసీన వ్యవసాయ సహకార సంఘం సీఈవో రామిరెడ్డి…
మాకు అన్యాయం జరిగిందంటూ కడప సొసైటీ బ్యాంక్ స్పెషల్ ఆఫీసర్ కమల ను చుట్టుముట్టిన రైతులు..
మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన రైతులు…
అవినీతి కి పాల్పడిన సీఈఓ రామిరెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న రైతులు..
Tags: Farmers protest by locking the Agricultural Cooperative Society office