సుండుపల్లి ముచ్చట్లు:
కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలు బేఖాతరు.
కడప జిల్లా పరిధిలోని సుండుపల్లి మండలంలో జరిగిన మాతమ్మ జాతరలో ఈవెంట్స్ పేరుతో జోరుగా రికార్డు డ్యాన్స్ లు.
పెద్ద పెద్ద డీజే బాక్స్ లు పెట్టి భారీ శబ్దంతో దడదడలాడించిన సౌండ్ సిస్టం నిర్వాహకులు.
ఇటీవల కడప జిల్లాలో జరిగిన ఘటనలను దృష్టి ఉంచుకొని డీజే సౌండ్స్, రికార్డు డ్యాన్సులకు అనుమతులు రద్దు చేసిన కడప జిల్లా ఎస్పీ.
కడప జిల్లా ఎస్పీ ఆదేశాలను అమలు చేయని స్థానిక పోలీస్ యంత్రాంగం.
Tags: Record-breaking dances in the name of events in Sundupally mandal