అమరావతి ముచ్చట్లు:
హాజరైన స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు, ఆన్ లైన్ లో హాజరైన మునిసిపల్ కమిషనర్లు.
ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేసేందుకు.. మొత్తం 107 మునిసిపాలిటీల్లో ‘ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు’ నెలకొల్పుతున్న ప్రభుత్వం.
ప్లాంట్ల ఏర్పాట్ల పనులు ఏ దశలో ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ.
ప్లాంట్లు నెలకొల్పేందుకు కావలసిన అన్ని మౌళిక వసతులు కల్పించాలని.. జూన్ నెలాఖరుకు ప్లాంట్ల ఏర్పాటు పూర్తిచేసి, ప్రాసెసింగ్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించిన మంత్రి నారాయణ.
Tags: Minister Narayana reviews the establishment of ‘Fresh Waste Plants’ in municipalities.