May 22, 2026
Explore
శ్రీ సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమ్మె విరమణ.

శ్రీ సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమ్మె విరమణ.

May 22, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:

కార్మికుల ఐదు నెలల వేతనాలు విడుదల చేస్తున్నట్లు అందిన ఉత్తర్వులు.

కార్మికులను ఆహ్వానించి, జీవోలు చూపించిన అధికారులు.

Tags: Sri Sathya Sai Drinking Water Scheme Workers Call Off Strike.