May 22, 2026
Explore
నిషేధిత లాటరీల వ్యాపారం

నిషేధిత లాటరీల వ్యాపారం

May 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలో బహిరంగంగా నిషేధిత లాటరీ టికెట్ల వ్యాపారం జోరుగా సాగుతుండటంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని తూర్పువెహోగసాల, సెంటర్‌లాడ్జి, కొత్తపేట, కొత్తయిండ్లు, ఎన్‌ఎస్‌.పేట ప్రాంతాలలో లాటరీ విక్రయాలతో పేద కుటుంభాలు వీధిన పడుతున్నాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన సరిగా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags: The Business of Banned Lotteries