తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన శ్రీనివాసులు, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో పనిచేసిన రామయ్య లు సస్పెండ్.
విధుల్లో నిర్లక్ష్యం అవినీతి ఆరోపణలపై ఇరువురు సీఐలను అనంతపురం విఆర్ఓకు బదిలీ ..
వి ఆర్ లో ఉన్న ఇరువురు సిఐలఫై ప్రాథమిక విచారణలో నిజమని తేలడంతో సస్పెన్షన్ వేటు.
ఉత్తర్వులు జారీ చేసిన అనంతపురం డిఐజి షిముషి భాజ్ పేయ్.
Tags: Two CIs Suspended.