May 22, 2026
Explore
నవధాన్యాల అలంకరణలు శ్రీ విరుపాక్షి మారెమ్మ…

నవధాన్యాల అలంకరణలు శ్రీ విరుపాక్షి మారెమ్మ…

May 22, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపంలో వెలసియుండు శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి నవధాన్యాల అలంకరణతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాహుకాల పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

Tags: Decorations with the Nine Grains — Sri Virupakshi Maremma