పూతలపట్టు ముచ్చట్లు:
పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పూతలపట్టు మండలం పి కొత్తకోట జాతీయ రహదారి పి కొత్తకోట బస్టాప్ వద్ద పోటు కనుమ కు చెందిన కృష్ణయ్య. లలితమ్మ భార్యాభర్తలు తిరుపతి నుండి
ఇంటికి తిరిగి వస్తూ పి కొత్తకోట
బస్ స్టాప్ వద్ద
బస్సు దిగి రోడ్డు దాటుతుండగా
అతివేగముగా వచ్చిన కారు దంపతులను ఢీకొనడంతో లలితమ్మ అక్కడికక్కడే మృతి చెందింది కృష్ణయ్యకు తీవ్ర గాయాలు అయింది కృష్ణయ్యను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న
పూతలపట్టు పోలీస్ సీఐ తిమ్మప్ప సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతి చెందిన లక్ష్మమ్మను పోస్ట్ మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
Tags: Woman dies after being hit by a car…