అమరావతి ముచ్చట్లు:
‘స్త్రీ శక్తి’ పథకం రద్దవుతుందని సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మంత్రి మండిపల్లి విజ్ఞప్తి.
( Mahanaadu Media )
మహిళల సంక్షేమంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపల్లి మండిపాటు.
‘స్త్రీ శక్తి’ పథకం రద్దు అవుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం.. ‘స్త్రీ శక్తి’ పథకం వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ 60% నుంచి 92%కి పెరిగింది.
ఆర్టీసీ ఆదాయం పెరగడంలో ‘స్త్రీ శక్తి’ పథకం కీలక పాత్ర పోషిస్తోంది.. ‘స్త్రీ శక్తి, ‘దివ్యాంగ శక్తి’ పథకాలు కొనసాగుతాయి.
: రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Tags: Do not believe the false propaganda that the ‘Stree Shakti’ scheme will be cancelled.