విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ గోదావరిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సతీష్ కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థుల వివరాలను శుక్రవారం పోలీసులు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సతీష్, నవదీప్ కృష్ణాజిల్లా ఉయ్యురు, తేజజ్ఞ ఉయ్యూరు, భద్రాచలం అభిరామ్, శ్రీకర్ ఉన్నారు.
Tags: Students go missing while swimming in Godavari