May 22, 2026
Explore
కల్లూరు లో భారీ అగ్ని ప్రమాదం

కల్లూరు లో భారీ అగ్ని ప్రమాదం

May 22, 2026 | Andhra Pradesh

కల్లూరు ముచ్చట్లు:

పులిచెర్ల మండలం కల్లూరు గ్రామపంచాయతీ పులిచర్ల రోడ్డులోని పరుపుల దుకాణం లో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టం సాతు ప్రాణ నష్టము జరగలేదు. ఫైర్ ఇంజన్ వచ్చే లోపల స్థానికులు తన వంతు సాయం చేసి నీళ్లతో ఆర్పిన మంటలు అదుపుకిరాలేదు. ఫైర్ ఇంజన్ వచ్చి పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చి తర్వాత చుట్టుపక్కల ఉన్న జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

Tags: Massive Fire Accident in Kalluru