పల్నాడు ముచ్చట్లు:
వినుకొండ పట్టణంలోని వేక్షిత జ్యువెలర్స్‌లో భారీ దొంగతనం.. లబోదిపోమంటున్న షాప్ యాజమాన్యులు.
షాపులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు ఎంత మేరకు అపహరించారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
భారీ దొంగతనంతో, భయభ్రాంతులకు గురవుతున్న మిగతా వ్యాపారస్తులు.
Tags; Major Burglary in Vinukonda