May 22, 2026
Explore
మచిలీపట్నంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు..!

మచిలీపట్నంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు..!

May 22, 2026 | Andhra Pradesh

కృష్ణా ముచ్చట్లు:

ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత ఆరోపణలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్.

ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు ఆగ్రహం.

జనసేన కార్యకర్త మత్తి రాము ఫిర్యాదుతో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.

Tags: Case Filed Against Professor Nageshwar in Machilipatnam!