May 22, 2026
Explore
కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం..!

కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం..!

May 22, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

వల్లూరు గణేష్‌పురం వద్ద మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.

కమలాపురం బైపాస్ వద్ద, ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి ఆధ్వర్యంలో, భారీ గజమాలతో మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.

ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ.. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన మంత్రి లోకేష్.

కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్.

Tags: Grand Welcome for Minister Nara Lokesh in Kadapa District!