March 20, 2026
Explore
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు.

March 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు..!

వైఎస్ మరణం వరకూ ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే.. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు.

ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ గారి ఉద్దేశ్యం.. వైఎస్ఆర్ దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిది.

MOUలో రాసిన ప్రతి ఆస్తి షర్మిలకు చెందాల్సినవే.

ఆస్తులు విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు.

: వైఎస్ విజయలక్ష్మి.

Tags: Y.S. Rajasekhara Reddy’s wife, Y.S. Vijayalakshmi, makes sensational remarks.