హైదరాబాద్ ముచ్చట్లు:
ముంబైకి చెందిన వ్యాపారవేత్త దిలీప్‌తో పాటు, నేపాలీని వాచ్‌మన్ సునీల్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించిన పోలీసులు.
దోపిడీ, హత్యలో ప్రధాన నిందితురాలు కల్పనకు ఆరుగురు సహకరించినట్లుగా పోలీసుల గుర్తింపు.
ఏడుగురు నిందితులు కలిసి దోపిడీ, హత్య చేసి బంగారాన్ని పంచుకొని పారిపోయినట్లు తేల్చిన పోలీసులు.
అసలు నిందితులు నేపాల్‌కు పారిపోయినట్లు గుర్తింపు.
Tags: Two arrested in the murder case of former IPS officer’s wife, Tanuja!