May 22, 2026
Explore
హీరా గ్రూప్’కు చెందిన నౌహీరా షేక్ అరెస్ట్..!

హీరా గ్రూప్’కు చెందిన నౌహీరా షేక్ అరెస్ట్..!

May 22, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

నౌహీరాను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.

కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న నౌహీరా షేక్.

ఫేక్ ఆధార్‌తో గురుగ్రామ్‌లో ఉన్నట్లు గుర్తింపు.

నౌహీరాను హైదరాబాద్‌కు తరలించనున్న ఈడీ అధికారులు.

Tags: Heera Group’s Nowhera Shaikh Arrested!