అమరావతిముచ్చట్లు:
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చిన మంత్రి నారా లోకేష్..!
2026 జనగణన తర్వాత దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిథ్యం కోల్పోవడం నిజం కాదా? ఆ పరిస్థితి నివారణకు తెచ్చిన రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది?
ఇది దక్షిణ భారతదేశ భవిష్యత్తు ప్రయోజనాలను పణంగా పెట్టిన రాజకీయ వైఖరి కాదా?
అసమతుల్యతను సరిచేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు.. పునర్విభజన బిల్లుతో రాష్ట్రాల్లో సమానంగా ఎంపీ స్థానాల పెంపు ప్రతిపాదన.
చిదంబరం వంటి నిపుణుడైన న్యాయవేత్తకు ఇది తెలిసిన విషయం కాదా?
: మంత్రి నారా లోకేష్
Tags: Minister Nara Lokesh gives a fitting reply to Chidambaram’s remarks!