తిరుపతి ముచ్చట్లు:
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రామమూర్తి.
పోక్సో కేసు నమోదైన తర్వాత పరారైన రామమూర్తి.
రామమూర్తిపై జగద్గిరిగుట్ట పీఎస్‌లో జీరో FIR నమోదు.
కేసును తిరుపతి ఈస్ట్ పీఎస్‌కు బదిలీ చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు.
Tags: GST Employee Ramamurthy Arrested in POCSO Case!