March 20, 2026
Explore
ఏపీలో క్రూడాయిల్ నిక్షేపాలు.. నాలుగు జిల్లాల్లో సర్వే

ఏపీలో క్రూడాయిల్ నిక్షేపాలు.. నాలుగు జిల్లాల్లో సర్వే

March 20, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇంధన స్వయంసమృద్ధి కోసం కేంద్రం ‘మిషన్ అన్వేషణ్’ ప్రారంభించింది. ఏపీలోని విజయనగరం నుంచి మచిలీపట్నం వరకు ఓఎన్సీ, ఆల్ఫా జియో సంస్థలు ఉమ్మడిగా సర్వే చేస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో 60 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. ఈ శాంపిల్స్ను పరీక్షల కోసం డెహ్రాడూన్ ల్యాబ్స్ కు పంపారు. నాలుగేళ్లలో ఈ అన్వేషణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags: Crude oil deposits in AP.. Survey in four districts