తిరుమల ముచ్చట్లు:
వేసవి సెలవులకు భక్తుల రద్దీ అధికంగా ఉంది.. భక్తుల రద్దీ దృష్ట్యా టైం మేనేజ్మెంట్ పై దృష్టిపెట్టాం.
రోజు అదనంగా 15 వేల మందిపైగా భక్తులకు దర్శనం.. రికార్డు స్థాయిలో నిన్న తొలిసారిగా 79 వేల మందికి దర్శనం.
నిత్యం క్యూలైన్ మేనేజ్మెంట్ వల్ల దర్శనాల సంఖ్య పెరిగింది.. టీటీడీ, విజిలెన్స్, పోలీసుల సమన్వయంతో భక్తులకు దర్శనాలు.
రద్దీ దృష్ట్యా అభిషేక సేవ సమయంలోను సర్వదర్శన భక్తులకు అనుమతి.. అభిషేకసేవ సమయంలో 5 వేల సర్వదర్శన భక్తులకు అనుమతించాం.
: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
Tags: TTD Additional EO Venkaiah Chowdary responds to the summer holiday rush.