May 21, 2026
Explore
షోషల్ మీడియా లో ఫెమాస్ అయిన కుర్చీ తాత…!ఇక లేరు..ఇక రారు!

షోషల్ మీడియా లో ఫెమాస్ అయిన కుర్చీ తాత…!ఇక లేరు..ఇక రారు!

May 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కుర్చీ మడత పెట్టి’ డైలాగ్‌తో సోషల్ మీడియా ద్వారా ఫేమస్‌ అయిన కుర్చీ తాత(మహ్మద్ పాషా) మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆయన ఇంటి వద్ద చనిపోయారు.

Tags: “Kurchi Thatha”—the social media sensation… is no more. He is gone forever!