రాజస్థాన్ ముచ్చట్లు:
NOTE: వేసవి సెలవులు కావడంతో పేరెంట్స్ చిన్నారులను అనుక్షణం ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
టీనా(8), లక్ష్మి(5) అనే అక్కాచెల్లెళ్లు కారులో ఎక్కారు.
అయితే కార్ డోర్ లాక్ అవడంతో అందులోనే చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు విడిచారు.
నాలుగేళ్ల క్రితమే తల్లిని కోల్పోయిన తన బిడ్డలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నానని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యార కుటుంబ సభ్యులు
Tags:Oh, what a tragedy! Sisters die of suffocation inside a car.