May 21, 2026
Explore
యువకుడు  దారుణహత్య

యువకుడు దారుణహత్య

May 21, 2026 | Andhra Pradesh

వామ్మో మరీ ఇంత దారుణమా…. తన కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడని.. యువకుడిని దారుణహత్య చేసిన వైనం!


మార్కాపురం ముచ్చట్లు:

యర్రగొండపాలెంలో దారుణం చోటుచేసుకుంది.

ఈ నెల 13న అదృశ్యమైన ఆంజనేయులు అనే యువకుడు హత్యకు గురయ్యాడు.

ఆంజనేయులును వెంకట నారాయణ, రమణ దంపతులు చంపేసి..,

మృతదేహాన్ని కత్తితో ముక్కలుగా నరికి బోరు బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

తమ కూతురితో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంగీకరించారు.

ఈ మేరకు దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags: Young Man Brutally Murdered