విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నం మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి సంబంధించి, జీవీఎంసీ ప్రతిపాదించిన 3 కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం..!
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద ఆమోదం తెలిపిన నేషనల్ అపెక్స్ కమిటీ.
మధురవాడ జోన్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి ప్రాజెక్ట్‌కు రూ.658.61 కోట్లు.
మధురవాడ జోన్‌లో స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ ప్రాజెక్ట్‌కు రూ.725.18 కోట్లు.
‘బల్క్ అండ్ సెమీ-బల్క్’ నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ ప్రాజెక్ట్‌కు రూ.117.24 కోట్లు.
సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వివరాలు వెల్లడించిన ఎంపీ భరత్.
Tags: Rs 658.61 crore for the drainage system development project.