May 20, 2026
Explore
అన్నప్రసాదశాల నిర్మాణానికి విరాళాలివ్వండి

అన్నప్రసాదశాల నిర్మాణానికి విరాళాలివ్వండి

May 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని నెక్కుంది కొండలపై వెలసియున్న శ్రీఅగస్తీశ్వరస్వామి ఆలయంలో అన్నప్రసాదశాల నిర్మాణానికి దాతలు విరాళాలు ఇవ్వాలని భక్తబృందం కోరారు. బుధవారం ఈ మేరకు కరపత్రాలు విడుదల చేశారు.కొండపై అన్నప్రసాదశాల నిర్మాణానికి సుమారు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని అంఛనాలు తయారు చేసినట్లు తెలిపారు. భక్తులు నగదు, వస్తువులు సిమెంటు, ఇసుక, కమ్మి, కంకర తదితర సామాగ్రీ విరాళంగా ఇచ్చి నిర్మాణానికి సహకరించాలని కోరారు.

Tags: Please donate towards the construction of the Annaprasada Hall.