పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో విశ్రాంత ఉద్యోగుల సంఘంచే ఈనెల 23న ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. చెన్నైకి చెందిన శంకర్‌నేత్రాలయ వారిచే ఉదయం 9 గంటల నుంచి శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో చికిత్సలు చేసుకోవాలని కోరారు.
Tags: Eye Camp on the 23rd